Home తాజా వార్తలు రాహుల్ హాఫ్ సెంచరీ

రాహుల్ హాఫ్ సెంచరీ

World cup

 

మాంచెసర్ట్: పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్లు రోహిత్, రాహుల్ హాఫ్ సెంచరీలతో దూసుకెళ్తున్నారు. రాహుల్ 74 బంతుల్లో 57 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 23 ఓవర్లలో 134 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. 64 బంతుల్లో రెండు సిక్స్ లు, ఎనిమిది ఫోర్ల సహాయంలో 74 పరుగులు చేశాడు. 

 

World Cup: KL Rahul Half Century in Ind v Pak