Home తాజా వార్తలు రోహిత్ హాఫ్ సెంచరీ

రోహిత్ హాఫ్ సెంచరీ

ind v pak

 

మాంచెస్టర్: వరల్డ్ కప్ లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ 15.2 ఓవర్లలో 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొడుతున్నాడు. రోహిత్ 47 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కె ఎల్ రాహుల్ 46 బంతుల్లో 32 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో అలీ, షాదెబ్ ఖాన్ దారుళంగా పరుగులు సమర్పించుకున్నారు. 

 

World Cup: Rohith scored 57 Runs in Ind v Pak Match, rohit sharma world cup record,rohit sharma world cup 2019,rohit sharma world cup runs