Home ఆఫ్ బీట్ సముద్రంలో తేలియాడే నగరం

సముద్రంలో తేలియాడే నగరం

City-in-Sea

ప్రపంచంలోనే భిన్నంగా ఉండేలా కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ఫ్రాన్స్ ముందుంటుంది. సకల సౌకర్యాలతో  సముద్రంపై తేలియాడే నగరాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. 1135 కోట్ల రూపాయలతో సముద్రంలో తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి పూర్తి చేయనుంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ నగరంలో వ్యవసాయం, అక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటుచేయనున్నారు.

World’s first floating city to be developed in French Polynesia.