ముంబయి: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోమీ తన కొత్త స్మార్ట్ఫోన్ ఎంఐ 8 యూత్ ఎడిషన్ను సెప్టెంబర్ 19వ తేదీన రిలీజ్ చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా తెలియజేయాలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.
షియోమీ ఎంఐ8 యూత్ ఎడిషన్ ఫీచర్లు…
6.26 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 4/6/8 జిబి ర్యామ్
32/64/128 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్టిఇ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్బి టైప్ సి, 3250 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.