Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

‘షియోమీ’ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్

Xiaomi-Mi-Mix-2S

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షియోమీ’ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఎంఐ మిక్స్ 2ఎస్’ పేరిట త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంట్లో ఐఫోన్10 మాదిరిగా ఎడ్జ్ టు ఎడ్జ్ తాకే తెరను అమర్చింది షియోమీ. అంతేగాక లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో గో ఆపరేటింగ్ సిస్టమ్, 4కె వీడియోలు తీసుకునే సదుపాయం వంటి ఆధునాతన ఫీచర్లతో ఎంఐ మిక్స్ 2ఎస్ వస్తోంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ ధరను సంస్థ ఇంకా నిర్ణయించలేదు.

షియోమీ ఎంఐ మిక్స్ 2ఎస్ ఫీచర్లు…

* 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే
* 1080 స 2160 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
* 8 జిబి ర్యామ్, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
* డ్యూయల్ సిమ్
* 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* 4జి విఒఎల్‌టిఇ
* 3400 ఎంఎహెచ్ బ్యాటరీ
*ఫాస్ట్ చార్జింగ్
* బ్లూటూత్ 5.0
*యుఎస్‌బి టైప్ ’సి’
*ఎన్‌ఎఫ్‌సి

Comments

comments