Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇండియాలో టాప్ ‘రెడ్‌మీ నోట్3’

XIAOMI-REDMI-NOTE-3షియోమీ ‘రెడ్‌మీ నోట్ 3’ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. గత జూన్ నెలలో విడుదలైన రెడ్‌మీ నోట్3 సుమారు 2.30 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉందని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. షియోమీ రెడ్ మీ నోట్ 3కి చెందిన 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ రూ.9,999 ధరకు, అదే 32 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.11,999 ధరకు లభిస్తోంది.

ఇక షియోమీ ‘రెడ్‌మీ నోట్ 3’ ఫీచర్లు ఇలా ఉన్నాయి…
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి తాకే తెర
స్నాప్‌డ్రాగ్న్ 650 హెగ్జాకోర్ ప్రాసెస్సర్
అడ్రినో 510 గ్రాఫిక్స్
2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
256 జిబి వరకు విస్తరించుకునే అవకాశం
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్
డ్యూయెల్ సిమ్
16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ డ్యూయెల్ ఎల్‌ఇడి ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వైఫై 802.11 ఎసి
బ్లూటూత్ 4.1
ఫింగర్ ప్రింట్ సెన్సార్
4జి
4050 ఎంఎహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్

Comments

comments