Search
Wednesday 21 November 2018
  • :
  • :

షియోమీ నుంచి 4కె అల్ట్రా హెచ్‌డి టివి…

Xiaomi 4K Ultra HD TV

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోమీ 65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డి ఎంఐ టివి4ను చైనా మార్కెట్‌ లో రిలీజ్ చేసింది. రూ.63,300 ధరకు ఈ టివి వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది సంస్థ. డాల్బీ ప్లస్ డిటిఎస్, 2జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజ్ తదితర అద్భత ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే ఇండియన్ మార్కెట్‌లో ఈ టివిని షియోమీ ఎప్పుడు విడుదల చేస్తోంది అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు.

Xiaomi Released 65 Inch 4K Ultra HD TV

telangana latest news

Comments

comments