Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

త్వరలో సోనీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్….

Sony

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ సోనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ప్లస్ ను త్వరలో రిలీజ్ చేయనుంది. దీని ధర వివరాలను తెలియజేయలేదు. దీంట్లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తోంది సోనీ. 6జిబి పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో ఉంది. దీని ద్వారా ఈ ఫోన్ స్పీడ్ గా పనిచేస్తుంది. అలాగే వెనుక భాగంలో 23 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ కెమెరా ఉంది. అంతేకాకుండా వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అమర్చారు.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ప్లస్ ఫీచర్లు…

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్

4/6 జిబి ర్యామ్, 32/64 జిబి స్టోరేజ్, 400 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్

23 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యుఎస్‌బి టైప్ సి, 3580 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Comments

comments