Search
Friday 21 September 2018
  • :
  • :

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయానికి అరుదైన గౌరవం

 Yadadri Shri Lakshminarasimha temple is a rare honor

హైదరాబాద్: తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి ఐఎస్ఓ ధ్రువపత్రం వచ్చింది. ఒక ఆలయానికి ఈ  ధ్రువపత్రం  రావడం ఇదే తొలిసారి. యాదాద్రికి ఈ అరుదైన గౌరవం రావడం పట్ల సిఎం కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

Comments

comments