Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

అదరగొడుతున్న’యాత్ర’ టీజర్

Yatra Movie Teaser Released

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చ‌రిత్ర‌ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర. ఆదివారం(జూలై 8న) వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ గా నటిస్తున్నారు. “తెలుసుకోవాలని ఉంది… వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకీ వెళ్లాలని ఉంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండెచప్పుడు వినాలనుంది. గెలిస్తే పట్టుదలంటారు… ఓడిపోతే మూర్ఖత్వమంటారు. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో, పట్టదలో… చరిత్రనే నిర్ణయించుకోనీ” అనే  డైలాగ్ ఆకర్షిస్తుంది. మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది.

Comments

comments