Search
Wednesday 26 September 2018
  • :
  • :

సిబిఐ కోర్టుకు హాజరైన జగన్

YCP Chief Jagan Attend the CBI Court

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైసిపి చీఫ్ జగన్, ఆ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డిలు శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన సిబిఐ కోర్టును కోరారు. కానీ ఆయన విన్నపాన్ని కోర్టు అంగీకరించలేదు. దీంతో ఆయన ప్రతి శుక్రవారం తన పాదయాత్రకు విరామం ఇచ్చి కోర్టుకు హాజరవుతున్నారు.

YCP Chief Jagan Attend the CBI Court

Comments

comments