Home జాతీయ వార్తలు కోర్టుకు హాజరైన జగన్

కోర్టుకు హాజరైన జగన్

YCP Chief Jagan Attending the CBI Court

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైసిపి చీఫ్ జగన్ , వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తదితరులు నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. విచారణ అనంతరం జగన్ హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా భీమనపల్లికి వెళ్లారు. శనివారం ఉదయం ఆయన భీమనపల్లి నుంచి తన పాదయాత్రను కొనసాగిస్తారు.

YCP Chief Jagan Attending the CBI Court