Home జాతీయ వార్తలు సిబిఐ కోర్టుకు హాజరైన జగన్

సిబిఐ కోర్టుకు హాజరైన జగన్

JAGAN

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి చీఫ్ జగన్ శుక్రవారం సిబిఐ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ప్రజా సంకల్పం పేరుతో జగన్ ఎపిలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో కోర్టును కోరారు. కానీ కోర్టు అందుకు అనుమతివ్వలేదు. దీంతో ఆయన ప్రతి శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి కోర్టుకు హాజరవుతున్నారు.

YCP Chief Jagan Attends to CBI Court