Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

246వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర

YCP Chief Jagan Pada Yatra at Yelamanchili Constituency

విశాఖ : వైసిపి చీఫ్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో 246వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఆయన యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ధారభోగాపురం నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు ఆయన పాదయాత్ర వెంకటాపురం, గొర్లి ధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపురం, రామన్న పాలెం వరకు కొనసాగనుంది. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. రాఖీ పండుగ సందర్భంగా జగన్ కు ఎంఎల్ఎ రోజా, పలువురు మహిళలు రాఖీ కట్టారు.

YCP Chief Jagan Pada Yatra at Yelamanchili Constituency

Comments

comments