Home జాతీయ వార్తలు తూర్పుగోదావరిలో జగన్ పాదయాత్ర

తూర్పుగోదావరిలో జగన్ పాదయాత్ర

YCP Chief Jagan Pada Yatra in East Godavari

తూర్పుగోదావరి : వైసిపి అధినేత జగన్ తూర్పుగోదావరిలో పాదయాత్ర చేస్తున్నారు. ఐ.పోలవరం మండలం పాత ఇంజరం నుంచి ఆయన సోమవారం తన పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ ఆయన తన యాత్రను కొనసాగిస్తున్నారు.

YCP Chief Jagan Pada Yatra in East Godavari