Home జాతీయ వార్తలు 18వ రోజు జగన్ పాదయాత్ర

18వ రోజు జగన్ పాదయాత్ర

JAGAN-PADA-YATRA

కర్నూలు : వైసిపి చీఫ్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో 18వ రోజుకు చేరింది. ఆదివారం జగన్ పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. రామకృష్ణాపురం నుంచి ఆదివారం ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ముందుకు సాగుతున్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. జగన్ వెంట వైసిపి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళుతున్నారు.

YCP Chief Jagan Pada Yatra in Kurnool