Home జాతీయ వార్తలు జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం

జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం

JAGAN-PADAYATRA

కర్నూలు : వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర గురవారం నాటితో 22వ రోజుకు చేరుకుంది. గురువారం ఆలూరు నియోజకవర్గంలోని కారుమంచి నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా సమస్యలు వింటూ, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మిథిలారెడ్డి కుమార్తెకు రేయన్ష అని జగన్ నామకరణం చేశారు.

YCP Chief Jagan Pada Yatra in Kurnool