Home జాతీయ వార్తలు జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన

జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన

Jagans-Padayatra

నెల్లూరు : ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైసిపి చీఫ్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో 73వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం ఆయన తిమ్మసముద్రం క్రాస్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు జగన్ 980.5కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రజా సమస్యలు వింటూ, టిడిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు.

YCP Chief Jagan Pada Yatra in Nellore