Home జాతీయ వార్తలు తూర్పుగోదావరిలో వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర

తూర్పుగోదావరిలో వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర

YCP Chief Jagan Padayatra in East Godavari

తూర్పుగోదావరి : వైసిపి చీఫ్ జగన్ 213వ రోజు తన పాదయాత్రను ప్రారంభించారు. సోమవారం ఆయన తన పాదయాత్రను గొల్లల మామిడాడ నుంచి ప్రారంభించారు. ఈరోజు ఆయన పాదయాత్ర పెద్దాడ, కైకవోలు, పెదపూడి, దొమ్మాడ మీదుగా కరకుదురు వరకు కొనసాగనుంది. తన పాదయాత్రలో భాగంగా ఆయన ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

YCP Chief Jagan Padayatra in East Godavari