Home జాతీయ వార్తలు జగన్ యాత్రకు జన స్పందన

జగన్ యాత్రకు జన స్పందన

JAGAN

నెల్లూరు : వైసిపి చీఫ్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శనివారంతో 78వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నారు. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం మరుపూరు శివారు నుంచి తన పాదయాత్ర ప్రారంభించారు. శనివారం సాయంత్రం సౌత్ మోపూరులో జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతారు. జగన్ యాత్రకు జనం నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర చేస్తారు. పాద యాత్ర చేయని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయనున్నారు.

YCP Chief Jagan Padayatra in Nellore