Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కేరళకు వైసిపి ఎంఎల్‌ఎ గౌతమ్‌రెడ్డి కోటి విరాళం

YCP MLA Gautham Reddy Announces 1 Crore for Kerala Flood Victims

అమరావతి : కెఎంసి కన్‌స్ట్రక్షన్స్ అధినేత, వైసిపి ఎంఎల్‌ఎ మేకపాటి గౌతమ్‌రెడ్డి కేరళ వరద బాధితుల కోసం కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. తనతో పాటు తన సంస్థ నుంచి కేరళకు కోటి రూపాయలను కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వనున్నట్టు గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28,29 తేదీల్లో తాను కేరళలో పర్యటిస్తానని, ఈ సందర్భంగా కోటి రూపాయల చెక్‌ను ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్‌కు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే వైసిపి చీఫ్ జగన్ కేరళ వరద బాధితులకు పార్టీ తరపున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

YCP MLA Gautham Reddy Announces 1 Crore for Kerala Flood Victims

Comments

comments