Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రపతితో వైసిపి ఎంపిల భేటీ

Ramnath-Kovind

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో వైసిపి ఎంపిలు మంగళవారం భేటీ అయ్యారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల గురించి వారు రాష్ట్రపతికి వివరించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలు అమలు చేసేలా కేంద్రానికి నచ్చచెప్పాలని వారు రాష్ట్రపతిని కోరారు. విభజన హామీలు అమలుకాకపోవడంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయని వారు ఆయనకు చెప్పారు.

YCP MPs to Meet President Ramnath Kovind Today

Comments

comments