Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రేపే ప్రమాణ స్వీకారం చేస్తా: యడ్యూరప్ప

Yeddyurappa Will be Sworn Tomorrow as Chief Minister

బెంగళూరు: కర్నాటకలో రసవత్తర రాజకీయం కొనసాగుతుంది. బిజెపి శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్ప ఎన్నికయ్యారు. బిజెపి ఎంఎల్‌ఎలతో యడ్యూరప్ప గవర్నర్ వాజూభాయ్ రూడాభాయ్‌వాలాను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అత్యధిక సీట్లు వచ్చిన బిజెపి పిలవాలని గవర్నర్‌ను కోరారు. కర్నాటక సిఎంగా రేపు ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తానని యడ్యూరప్ప ప్రకటన చేశారు.

బిజెపి-         104

కాంగ్రెస్-       78

జెడిఎస్+     38

ఇతరులు-    2

———————

                 222

———————

Comments

comments