Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కారు బాంబ్ దాడిలో యెమెన్ గవర్నర్ మృతి

yemenహైదరాబాద్: యెమెన్ గవర్నర్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ దాడిలో గవర్నర్‌తో సహా ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో అడెన్ గవర్నర్ జాఫర్ మహ్మద్ సాధ్ మృతి చెందారు. గవర్నర్ కాన్వాయ్ దగ్గరికి ఓ కారు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో కారుతో సహా వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు.

Comments

comments