Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎస్ఆర్ నగర్ లో దారుణం…

young girl gang raped in Hyderabad

హైదరాబాద్: వసతి గృహంలో  ఉంటున్న యువతి పై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి  పాల్పడిన సంఘటన నగరంలోని ఎస్ఆర్ నగర్ ఎల్లారెడ్డి గూడలో చోటు చేసుకుంది. ఈ ఘటనను వీడియో తీసిన యువకులు విషయాన్ని బయటపెడితే వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

comments