Home Default జూబ్లీహిల్స్ లో దారుణం

జూబ్లీహిల్స్ లో దారుణం

murdered

హైదరాబాద్:ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవలో యువకుడి మృతి చెందిన ఘటనా నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని వీడియో గల్లీలో చోటు చేసుకుంది. పృథ్వీరాజ్ అనే యవకుడిని డేవిడ్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.

young man Brutally murdered at jubilee hills