Home తాజా వార్తలు యువకుడి దారుణ హత్య..!

యువకుడి దారుణ హత్య..!

Chandilapalem Sub Sarpanch Murdered in Nalgonda District

రంగారెడ్డి: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పటేల్‌గూడలో చోటుచేసుకుంది. దుండగులు యువకుడిని అతికిరాతకంగా బండరాయితో కొట్టి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతుడిని ఆరుట్ల గ్రామానికి చెందిన రమేష్‌గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.