Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఆ హోటల్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

suicide

హైదరాబాద్: నారాయణగూడలో శనివారం విషాదం చోటుచేసుకుంది. తాజ్‌మహల్ హోటల్ పైనుంచి యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ అయిదో అంతస్తు నుంచి 15 ఏళ్ల యువకుడు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిశాకు చెందిన యువకుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments