Home అంతర్జాతీయ వార్తలు బహరీన్‌లో నిజామాబాద్‌ వాసి ఆత్మహత్య

బహరీన్‌లో నిజామాబాద్‌ వాసి ఆత్మహత్య

Young Man Commits Suicide at Bahrainబహరీన్ : బహరీన్ లో తెలంగాణవాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం కొత్తకోరుట్ల తండాకు చెందిన బాదావత్ గణేశ్(25)గా గుర్తించారు.  గణేశ్ ఉపాథి కోసం 20 రోజులక్రితం బహరీన్ కు వెళ్లాడు.  బహరీన్ లో గణేశ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యలు తెలిపారు. గణేశ్ మృతితో కొత్తకోరుట్ల తండాలో విషాదం అలుముకుంది. గణేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి  తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని ఆయన బంధువులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Young Man Commits Suicide at Bahrain