Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

భవనం పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

Young mMan Commits Suicide at Guntur

గుంటూరు : గుంటూరు రైల్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. భవనంపైకి ఎక్కిన సదరు యువకుడు దూకేస్తానంటూ కొద్దిసేపు హల్‌చల్ చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని రక్షించేందుకు యత్నించారు. కానీ అతడు భవనం పైనుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Commits Suicide at Guntur

Comments

comments