Home కరీంనగర్ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దారుణం..!

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దారుణం..!

Young Man cuts the throat of Girl in front of Karimnagar Collectorate

కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉదయం ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మీసేవ కేంద్రంలో పనిచేసే యువతి గొంతుకోసేశాడు. దీంతో  తీవ్రంగా గాయపడిని యువతి అక్కడికక్కడే చనిపోయింది. యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడు వంశీధర్ కాగా, మృతురాలిని రామగుండంకు చెందిన రసజ్ఞ(22) అని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.