Search
Wednesday 26 September 2018
  • :
  • :

రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

The speed of trains by 2022 is 25 km per hour

బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద గురువారం తెల్లవారుజామున రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. గోదావరి ఎక్స్‌ప్రెస్ నుంచి యువకుడు ప్రమాదవశాత్తు జారిపడినట్టు రైల్వే సిబ్బంది తెలిపారు.రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  రైల్వే టికెట్ ఆధారంగా యువకుడు విశాఖపట్నం వాసిగా రైల్వే పోలీసులు గుర్తించారు.

Comments

comments