Search
Wednesday 17 October 2018
  • :
  • :

విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

vvv23

నర్సాపూర్: శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని నందన్ గ్రామ పంచాయతీ పరిధిలోని భామిని తాండలో చోటు చేసుకుంది.  వివరాలలోకి  వెళితే..జాదవ్ శంకర్ కుమారుడు జాదవ్ పరిమేశ్వర్(18) ఉదయం రేకుల పైకి ఎక్కి ఊడిచే  క్రమంలో ఇంటి పై ఉన్న విద్యుత్ సర్వీస్ తీగలకు తగలడంతో మృతి చెందినట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.

young man died  electric shock.

Comments

comments