Home తాజా వార్తలు అఫ్జల్‌గంజ్‌లో యువకుడి హత్య

అఫ్జల్‌గంజ్‌లో యువకుడి హత్య

Young Man Murder in Afzalgunj

హైదరాబాద్ : అఫ్జల్‌గంజ్‌లో శనివారం అర్థరాత్రి ఓయువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని దీపక్‌సింగ్ (35)గా గుర్తించారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం దీపక్‌సింగ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Murder in Afzalgunj