Home మహబూబాబాద్ ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

Young Man Sucide Attempted In Mahabubabad District

దంతాలపల్లి (టౌన్): మండలంలోని గున్నెపల్లి గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి ఉమేష్ (35)ఆర్థిక ఇబ్బందులతో మామిడి తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.