Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

యువకుని ఆత్మహత్య

young man sucide attempted in pune

చింతలమానేపల్లి: చింతలమానేపల్లి మండలంలోని కర్జెల్లి గ్రామానికి చెందిన జాడి సుందరి – దావులుల కుమారుడైన నవీన్ (18) బంధువులతో కలిసి పూణే కు వెళ్లిన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకున్నట్టు కర్జెల్లిలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందింది. దాంతో వారి కుటుంబంలో ఒకేసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. కాగా నవీన్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డానే వివరాలు తెలియాల్సి ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

comments