Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

యువతి ఆత్మహత్య

SRAVANTI

వనపర్తి : గోపాల్‌పేట మండల కేంద్రంలో స్రవంతి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. స్రవంతికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఆమె తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. స్రవంతి ఆదివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్రవంతి సోమవారం ఉదయం చనిపోయింది. స్రవంతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. స్రవంతికి ఈ పెళ్లి ఇష్టం లేదా లేకపోతే ఎవరినైనా ప్రేమించిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young woman committed suicide

Comments

comments