Home అంతర్జాతీయ వార్తలు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

???????????????????న్యూ ఢిల్లీ: గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం చాణక్యపూరి వద్ద ధర్నా చేశారు. అంతేకాక మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంను తక్కువ చేసి మాట్లాడిన పాక్ అణు శాస్త్రవేత ఎ క్యూ ఖాన్ తీరుపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

??????????????????? Untitled-1.jpg12347???????????????????