Home జాతీయ వార్తలు పొట్టపై నుంచి 100 రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకులు…

పొట్టపై నుంచి 100 రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకులు…

Royal-Enfieldరాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం పట్టణంలో గిన్నీస్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించడం కోసం ఓ యువకుడు సాహోసోపేతమైన విన్యాసానికి పునుకున్నాడు. తన పొట్టపై నుంచి ఏకంగా 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్రవాహనాలను ఎక్కించుకున్నాడు. రాజమహేంద్రవరం పుష్కర్‌ఘాట్ వద్ద ఉజ్వల్ అనే యువకుడు ఈ భయంకరమైన విన్యాసం చేసిచూపాడు.