Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

చెక్‌డ్యామ్‌లో పడి యువకుడి మృతి

waterసిద్దిపేట: మిర్దొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. మచ్చేందర్ రెడ్డి అనే యువకుడు చెక్‌డ్యామ్‌లో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Comments

comments