Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

చెరువులో పడి యువకుడి మృతి

Breaking-Newsకామారెడ్డి: రాజంపేట మండల కేంద్రంలో విషాదం నెలకొంది. రాజంపేట దేవుని చెరువులో శుక్రవారం ఈతకు వెళ్లి శివ అనే యువకుడు (20)మృతి చెందాడు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments