Search
Wednesday 14 November 2018
  • :
  • :

యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ వీడియోనే టాప్…!!

యూట్యూబ్… దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు… ఏ వీడియో కావాలన్నా…. అందరు ఓపెన్ చేసేది యూట్యూబ్. అయితే, ఎన్నో వేల, లక్షల, కోట్ల వీడియోలలో అన్నింటినీ నెట్టేసి టాప్ పొజీషన్ లోకి వచ్చింది ఈ వీడియో… ఏంటా వీడియో..? దాదాపు 270 కోట్ల మంది చూశారు ఇప్పటివరకు…

అదే ఓపెన్ గంగనమ్ స్టైల్ వీడియో.. సై వీడియోలు అందరికీ సుపరిచతమే.. అందులో ఓపెన్ గంగనమ్ స్టైల్ వీడియో అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.

2012 జులై 15 న ఈ వీడియో ను అప్ లోడ్ చేయగా… ఇప్పటి వరకు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్ల మంది వీక్షించారు. అందుకే ఇది యూట్యూబ్ లో టాప్ వీడియో గా మిగిలింది. దీన్ని బ్రేక్ చేసే వీడియో ఇంతవరకు యూట్యూబ్ లో అప్ లోడ్ కాలేదు… చూద్దాం.. ఫ్యూచర్ లో 300 కోట్ల మంది వీక్షించే వీడియో ఏదన్నా అప్ లోడ్ అవుతుందో…?

Comments

comments