Home తాజా వార్తలు మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న కెసిఆర్ ,జగన్

మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న కెసిఆర్ ,జగన్

KCR

హైదరాబాద్: సిఎం కెసిఆర్, ఎపికి  కాబోయే సిఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఈ నెల 30న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 30న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం ఉంది. కాగా ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్  హాజరుకానున్నారు. జగన్ ప్రమాణ స్వీకార  కార్యక్రమానంతరం జగన్, కెసిఆర్  ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  హాజరుకానున్నారు.

YS Jagan, KCR to attend PM Modi oath-taking ceremony