Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రేపు వైసిపి శాసనసభాపక్ష సమావేశం

రేపు వైసిపి శాసనసభాపక్ష సమావేశం

YSRCPహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసిపి శాసనసభాపక్ష సమావేశం శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక జరుగబోతుంది. అసెంబ్లీకి ఎన్నికైన ఎంఎల్ఎలతో పాటు పార్టీ ఎమ్ ఎల్ సిలను ఈ భేటీకి ఆహ్వానించారు. శాసనసభాపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఉదయం 11:30 గంటలకు వైసిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరపనున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సారథ్యంలో పార్టీ ఎంఎల్ఎల బృందం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు.

YSRCP Legislative Assembly meeting tomorrow