Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వైసిపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నిక వాయిదా…

వైసిపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నిక వాయిదా…

YS-Jaganగుంటూరు: వైసిపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ వాయిదా వేశారు. శనివారం తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం అన్నారు. హోదా కోసం పార్టీ నేతలందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎపి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. ఎపికి ప్రత్యేక హోదాయే అజెండా అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి హోదా సాధించాలని ఎంపిలకు జగన్ సూచించారు.

YSRCP President YS Jagan in Parliamentary party meeting