Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నిశ్చితార్థం నిజమే

criketerజలంధర్: వార్తలు బాగా ప్రచారం అయిన మూడు రోజులకు క్రికెటర్ యువరాజ్ సింగ్ తన నిశ్చితార్థాన్ని ధ్రువీకరించాడు. బరోడాకు వ్యతిరే కంగా ఆదివారం రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను అతడు ఆడాడు. తమ జంట ఫోటోని అతడు ట్వీట్ చేశాడు. తన జీవిత సహచరిని పొందానని,తన తల్లి షబ్నమ్ తన పోలికలను కాబోవు కోడలు హాజల్‌లో చూసిందని అతడన్నాడు

Comments

comments