Monday, February 24, 2025

ఓయూ పరిధిలో జరిగే పరీక్షలు వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జూన్ 20న మంగళవారం జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ విద్యా దినోత్సవం నేపథ్యంలో డిగ్రీ బీకాం, బీఎస్సీ, బీఏ నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షలతోపాటు అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఓయూ వెబ్‌సైట్‌లో రీ-షెడ్యూల్ తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News