Friday, January 24, 2025

కోల్‌కతాలోని అక్రోపోలిస్ మాల్‌లో భారీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : కోల్‌కతాలోని అక్రోపోలిస్ మాల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు పలు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

కోల్‌కతాలోని దక్షిణ భాగంలో ఉన్న అక్రోపోలిస్ షాపింగ్ మాల్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయని, దీంతో అధికారులు భవనాన్ని ఖాళీ చేయిస్తున్నారని  ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.

కస్బా ప్రాంతంలోని మాల్‌లో మధ్యాహ్నం 12.15 గంటలకు చెలరేగిన మంటలను ఆర్పేందుకు పది అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ఇప్పటి వరకైతే ఎవరికీ ఎలాంటి గాయాలయిన సమాచారం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News