Monday, December 23, 2024

మణిపూర్‌లో మళ్లీ హింస..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : రాజధాని ఇంఫాల్ పశ్చిమ జిల్లా పట్సోయ్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూకెయిథెల్ మన్బిలో గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి 10 గంటలకు కాల్పులు జరిపారు. రెండు ఇళ్లకు నిప్పు పెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ సమాచారం తెలిసి పోలీస్‌లు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా బలగాలు మంటలను అదుపు లోకి తెచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News