Sunday, January 5, 2025

యూఏఈ పై టీమిండియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్ లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. యూఏఈ జట్టులో రోహిత్ ఓజా(38),కమిషా(40) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుకా సింగ్, పూజా వస్రాకర్, రాధా యాదవ్,తనూజా కన్వర్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News